Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు, 70 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ తరుణంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి మంగళవారం అర్ధరాత్రి 12.48 గంటల సమయంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 55 పోలీసు సబ్డివిజన్లకు ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో వేరే వారిని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులుగా (ఎస్డీపీవో), ఏసీపీ, ఏఎస్పీలు (ఐపీఎస్‌లు)గా నియమించారు.