VIDEO | Multiple vehicles collided on the Mumbai-Pune Expressway earlier today. More details are awaited. pic.twitter.com/WPUoZ6BJll
— Press Trust of India (@PTI_News) April 27, 2023
Authorization
VIDEO | Multiple vehicles collided on the Mumbai-Pune Expressway earlier today. More details are awaited. pic.twitter.com/WPUoZ6BJll
— Press Trust of India (@PTI_News) April 27, 2023
నవతెలంగాణ - పూణె: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం జరిగింది. 8 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని ఖోపోలి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పలువురు గాయపడ్డారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది.