Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: మేఘా గ్రూప్ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, మహిళా పారిశ్రామికవేత్త సుధారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వీకెండ్‌కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి మొదటిసారి ఆమెకు ఆహ్వానం అందిందని ఫౌండేషన్ గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ఆమె అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కలవనున్నారు.