Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక ఆవు చనిపోవడం జరిగింది గ్రామస్తులు ఆరోపించారు మొన్న అకాల వర్షానికి ఈదుర్గాలుల వల్ల విద్యుత్ వైరు తెగిపోయి పడిపోయింది మూడు రోజులుగా తెగిన విద్యుత్ వైర్లు అలాగే ఉండటంతో మెతకోసం వెళ్లినా ఆవు
విద్యుత్ షాక్ తోమృతిచెందిందివిద్యుత్ అధికారులనిర్లక్ష్యం వహించడం వల్ల ఆవు చనిపోవడం జరిగింది దీనిపై సంబంధిత అధికారులచర్య తీసుకోవాలనిగ్రామస్తులుకోరుచున్నారు ఆవును కోల్పోయిన రైతు ధూళియా నాయక్ కువెంటనే నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు విద్యుత్ శాఖను విద్యుత్ అధికారులు డిమాండ్ చేశారు.