Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ పడిన కొద్దసేపటికే కోల్ కతాలో వర్షం పడటంతో ఫ్యాన్స్ లో నిరాష మొదలయింది. సొంత వేదికపై టఫ్ ఫైట్ మిస్ అయ్యామే అన్న నిరాశ వాళ్ల ముఖాల్లో కనిపిస్తోంది. వర్షం కారణంగా పిచ్ మొత్తాన్ని రెయిన్ కవర్స్ తో కప్పేశారు. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం మొదలయింది.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.