Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నైతో జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయకేతనం ఎగరేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అయితే.. చేజింగ్‌లో పంజాబ్ కాస్త తడబాటుకు గురైనా.. నెమ్మదిగా పుంజుకుని టార్గెట్‌ని ఈజీగానే చేరుకుంది. ఈ క్రమంలో పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి.. 201 పరుగులు చేయగలిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో సికిందర్ రాజా లాస్ట్ బాల్కి మూడు పరుగులు తీసి పంజాబ్‌ని గెలిపించాడు.