Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నీరా కేఫ్‌ను తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.