Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్యల ఆధ్వర్యంలో లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.