Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జయశంకర్ భూపాలపల్లి
మహదేవపూర్, మే 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లిలోని లక్ష్మీబరాజ్‌కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్‌లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్, ఏఈ షేక్‌వలీ తెలిపారు. బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్రస్తుత నిల్వ 3.6 టీఎంసీలు.