Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.