Authorization
Sun March 02, 2025 07:57:16 am
నవతెలంగాణ - తిరుమల: తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడ్డాయి. ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయం ఆవరణలోకి ప్రవేశించాడు. ఆలయంలో ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్లో భక్తుడు చిత్రీకరించాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తితిదే విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీపీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.