Terrible news,freak accident that happnd with @ShamitaShetty @jhalak rehearsals. Nose fracture and 2 stitches😣Amazed at Ure determination
— SHILPA SHETTY (@TheShilpaShetty) July 26, 2015
Authorization
Terrible news,freak accident that happnd with @ShamitaShetty @jhalak rehearsals. Nose fracture and 2 stitches😣Amazed at Ure determination
— SHILPA SHETTY (@TheShilpaShetty) July 26, 2015
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి షమితా శెట్టి (శిల్పా శెట్టి సోదరి ) డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె ముక్కుఉ ప్రాక్చర్ అయిందని శిల్పా శెట్టి ట్విటర్ ద్వారా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వేళ్లే ఓ చానల్ ప్రసారం అవుతున్న ఝలక్ దిక్ లాజా రాయాల్టీ షోలో షమితా శెట్టి పాల్గొంటోంది. ఈ షో కోసం డ్యాన్స్ ఫ్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఆమె కాలు జారి పడింది.