Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణిత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు ఆరంభంలో నరైన్ దూకూడుగా ఆడాడు. నరైన్ అవుట్ అవడంతో స్కోరు బోర్డు నేమ్మదించింది. మరో ఓపెనర్ క్రిస్ లిన్ (51) పరుగుల చేయడంతో కోల్‌కతా 159 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో ఆహ్మద్ మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్ రెండు వికెట్లు తీశాడు. సందీప్‌శర్మ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.