Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ ఖండన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెల, మేకల పెంపకందార్ల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ సోమవారం తెలంగాణ గడీ (ప్రగతి భవన్) ముట్టడికి జీఎంపీఎస్ పిలుపు ఇచ్చింది. హైదరాబాద్కు బయల్దేరిన గొల్లకురుమలను వివిధ జిల్లాల్లో పోలీసులు అరెస్టులు చేయడాన్ని సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్ ఒక ప్రకటనలో ఖండించారు.