Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించిన చిన్నారి చైత్ర లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిన్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి, హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన ఘోరమని వ్యాఖ్యానించారు.