Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హబ్సి గూడలో గణపతి లడ్డూవేలం పాట రసవత్తరంగా సాగింది. లడ్డూవేలంలో పలువురు ప్రముఖులు పాల్గొనటంతో లడ్డూకు భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి 'సాయి సన్నిధి' చైర్మెన్ కె.శ్రీనివాస్ వేలంపాటలో రూ.9లక్షల 18వేల రూపాయలతో గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూను సంస్థ డి.ఎం.కె.నరసింహాచారి అందుకున్నారు.
జస్వాల్ గార్డెన్లో...
హైదరాబాద్: శీ వెంకటసాయి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్వాల్ గార్డెన్లో వినాయక పూజా కార్యక్రమం జరిగింది. ఎక్కాలా నందు, అసోయేషన్ కమిటీ సభ్యులు ఎం సుధాకర్‌రావు జి మల్లేష్ గౌడ్ ముత్తుస్వామి ప్రభాకర్ చారి నరేశ్‌గౌడ్, దినేష్, ఎం రవీంద్ర చారి, బాలకష్ణ, శేఖర్ గౌడ్, సాంబశివగౌడ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.