Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీ వెంకటసాయి వెల్ఫేర్ అసోసియేషన్ జస్వాల్ గార్డెన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎక్కాలా నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనంలో అసోయేషన్ కమిటీ సభ్యులు ఎం సుధాకర్ రావు, జి మల్లేష్ గౌడ్, ముత్తుస్వామి, ప్రభాకర్ చారి, నరేశ్‌గౌడ్, దినేష్ .ఎం రవీంద్ర చారి, బాలకృష్ణ, శేఖర్ గౌడ్, సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.