Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక నెల పొడగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను (2019 -21 సంవత్సరానికి) మరో నెల రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 1.11.2021 నుండి 30.11.2021 వరకూ పొడిగించారు.