Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ రెండేండ్ల కోర్సులో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ రాతపరీక్ష ఫలితాలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేస్తారని ఎడ్సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 24,25 తేదీల్లో ఆన్లైన్లో ఎడ్సెట్ రాతపరీక్షలకు 34,185 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.