Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక విషయాలు, అంశాలు, కేసు లాస్ చర్చించాల్సి ఉన్నదని న్యాయవాది వై. రామారావు కోర్టును అభ్యర్థించారు. వచ్చే నెల 21కి వాయిదా వేసింది.