Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నెలరోజుల్లో ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆ హామీ నెరవేరల ేదనీ,వెంటనే దాన్ని నెరవేర్చాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు,ఎన్.కృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.