Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఇరవై మంది డీఎస్పీ లను బదిలీ చేస్తు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పేరు ప్ర.పోస్టింగ్ కొత్త పోస్టింగ్
రఘుచందర్ వెయిటింగ్ ఏసీపీ స్టేషన్ ఘన్పూర్
పి.సాదయ్య వెయిటింగ్ డీఎస్పీ మహ బూబాబాద్
వి.రవీందర్‌రెడ్డి డీఎస్పీ ఏసీపీబీ డీఎస్పీ మెట్పల్లి
ఎండీ గౌస్ బాబా డీఎస్పి మెట్పల్లి డీజీపీ ఆఫీస్
గిరిప్రసాద్ వెయిటింగ్ ఏసీపీ గోదావరి ఖని
మునిధర్ ఏసీపీ గోదావరి ఖని ఏసీపీ ఖమ్మం రూరల్
ఉమేందర్ ఏసీపీ గోదావరి ఖని డీజీపీ కార్యాలయం
జి.బసవారెడ్డి ఇంటెలిజెన్స్ ఏసీపీ ఏసీపీ ఖమ్మం రూరల్
ఎస్.వెంకట్‌రెడ్డి ఏసీపీ ఖమ్మం రూరల్ డీజీపీ ఆఫీస్
విబి సత్యనారాయణ వెయిటింగ్ డీఎస్పీ వికారాబాద్
ఎ.సంజీవరావు డీఎస్పీ వికారాబాద్ డీజీపీ ఆఫీస్
జి.కృష్ణ వెయిటింగ్ ఏసీపీ జనగామ్
ఎస్ వినోద్‌కుమార్ ఏసీపీ జనగాం డీజీపీ ఆఫీస్
ఎ.మహేష్ వెయిటింగ్ ఏసీపీ బెల్లంపల్లి
రహమాన్ ఏసీపీ బెల్లంపల్లి డీజీపీ ఆఫీస్
బి.కిషన్ వెయిటింగ్ డీఎస్పి మహబూబ్‌నగర్
జి.శ్రీధర్ డీఎస్పి మహబూబ్‌నగర్ డీజీపీ ఆఫీస్
ఎన్.సుధీర్ డీఎస్పీ పీటీసి వరంగల్ ఏసీపీ గోపాలపురం
వెంకటరమణ గోపాలపురం డీజీపీ ఆఫీస్
గంగాధర్ వెయిటింగ్ ఏసీపీ రాజేంద్రనగర్
ఆర్.సంజరుకుమార్ ఏసీపీ రాజేంద్రనగర్ డీజీపీ ఆఫీస్