Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ సంక్షేమ సంఘానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాసు సురేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని విద్యానగర్లో గల బీసీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. బీసీలను రాజ్యాధికారం దిశగా నడిపే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.