Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ ప్రకటన
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పేరు ఏఐసీసీ ఖరారు చేసింది. ఈమేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.