Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు సాగిస్తున్న దమనకాండను బెఫి తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఆ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చిరాంజిత్ ఘోష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.