Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట 'అల్లిపూల వెన్నెల'ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మంగళవారం ఆవిష్కరించారు. మీనన్ ఈ పాటకు దర్శకత్వం వహించగా.. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ఉత్తరా ఉన్ని కృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.