Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ-వోటింగ్ పరిష్కారాన్ని కనుగొన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఐటీ శాఖ సహకారంతో సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడీఏసీ) దీన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.