Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బతుకమ్మ సంబురాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు.. ఎంగిరి పూల బతుకమ్మ ఉత్సవాలు హన్మకొండ జిల్లాలోని వెయ్యి స్తంభాల గుడి వద్ద ఘనంగా జరుపుకున్నారు.