Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రాంరభమైన నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కుటుంబం పేరుతో అమ్మవారికి క్షీరాభిషేకం చేయించారు. ఆ ప్రసాదాన్ని గురువారం అసెంబ్లీ చాంబర్లో సీఎం కేసీఆర్‌కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ అందజేశారు.