Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నక్షత్ర పార్క్‌కు ఎంపీ సంతోశ్ కుమార్
హైదరాబాద్ : 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ నేడు (శనివారం) సికింద్రాబాద్‌లోని యాప్రల్కు రానున్నారు. అక్కడ హైటెన్షన్ రోడ్డులో గల నక్షత్ర పార్క్‌లో జరిగే మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనను ఆహ్వానిస్తూ ఉషోదయా సూపర్మార్కెట్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ యుగంధర్ మన్నవ ఒక ప్రకటనను విడుదల చేశారు.