Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధునిక హంగులతో సైనిక్‌పురిలోని వాయుపురి కాలనీలో..
- 18వ స్టోర్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
హైదరాబాద్: నాణ్యమైన నిత్యావసర సరుకులు మొదలుకుని గృహౌపకరణాల వరకు అన్ని రకాల వస్తువుల ప్రజలకు అందిస్తున్నది ఉషోదయా సూపర్ మార్కెట్. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలో అందిస్తూ..ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నది. గ్రేటర్ హైదరాబాద్ లో 18 వ స్టోర్‌ను సైనిక్‌పురిలోని వాయుపురి కాలనీలో ఉషోదయ సూపర్ మార్కెట్‌ను రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. కుటుంబానికి అవసరమైన అన్ని రకాల వస్తువులను నాణ్యతతో తక్కువ ధరల్లో అందించాలన్న లక్ష్యంతో మన్నార యుగంధర్ 2005 హైదరాబాద్‌లోని ఏఎస్ రావునగర్‌లో ఉషోదయా సూపర్‌మార్కెట్ తొలిస్టోర్‌ను ప్రారంభించా రు.అనంతరం వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న ఈ సూపర్ మార్కెట్ స్టోర్లను హైదరాబాద్‌లో 13,ఆంధ్రప్రదేశ్‌లో నాలుగింటిని ప్రారంభించా రు.మహిళా వినియోగదారుల కోరిక మేరకు ప్రస్తుతం సైనిక్‌పురిలోని వాయుపురికాలనీలో ఉషోదయా సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు,ఎండీ ఎం.యుగంధర్ తెలిపారు.