Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హౌటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (హెచ్ఆర్ఏటీఎస్), తమ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని 2021-2023 సంవత్సరాలకుగానూ ఎన్నుకుంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐహెచ్‌సీఎల్ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్, తాజ్ కష్ణా జనరల్ మేనేజర్ ఇయాన్ డ్యుబియర్ నూతన అధ్యక్షునిగా ఎన్నుకుయ్యారు. ఆయనతో పాటు నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.