Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రేమ, సోదరభావం, ధర్మచింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు, సూక్తులు, సూచించిన ధార్మిక విషయాలు అనుసరణీయమని పేర్కొన్నారు.