Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీ కుల గణనగురించి ఎందుకు చర్చించలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని 60 కోట్ల మంది బీసీలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని గర్తుచేశారు. కాంగ్రెస్లో బీసీ నాయకులు ఢిల్లీ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.