Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణాశాఖ కార్యదర్శికి ఆర్టీసీ ఎమ్డీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ రవాణాశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజుకు విజ్ఞప్తి చేశారు. బుధవారంనాడు సజ్జనార్ మర్యాదపూర్వకంగా నూతనంగా నియమితులైన శ్రీనివాసరాజును కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాసరాజు హామీ ఇచ్చారు.