Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్ కార్యదర్శికి సెర్ప్ ఉద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
సెర్ప్ ఉద్యోగులకు తక్షణం హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని టీఎస్ సెర్ప్ (ఐకేపీ) ఎంప్లాయీస్ యూనియన్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కోరారు. బీమా సౌకర్యం కల్పించే ముందు వచ్చిన గ్యాప్ సమయంలో ఆస్పత్రి బిల్లులు చెల్లించే ఆనవాయితీ ఉందని గుర్తుచేశారు.