Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదీ పరిస్థితి
- ఐటీ దాడులంటే సర్వే
- నిరుద్యోగం అంటే ఆత్మనిర్భర్
- పీఎస్‌యూల అమ్మకం అంటే..మానిటైజేషన్
- విమర్శకులంటే జాతి వ్యతిరేకులు
- చెప్పులు నాకటం అంటే జర్నలిజం
- రచయితలు, కవులు, సామాజిక కార్యకర్తలు 'అర్బన్ నక్సల్స్'
- విగ్రహాలు, గుడుల నిర్మాణాలు 'అభివృద్ధి'
- ఎల్పీజీ, పెట్రోల్, డీజీల్, ఇతర ధరల పెరుగుదల 'దేశాభివృద్ధికి సహకారం' వంటిది
- 'భారత్ మాతా కీ జై' అనకపోతే భారతీయుడివి కాదు.. తప్పక పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందే
- జనం జేబుల్లో డబ్బులు లేకపోతే అది 'క్యాష్‌లెస్ ఎకానమి'
- ప్లేట్లు, స్పూన్లను మోగించడం ద్వారా, ఏప్రిల్ నెలలో దీపాలను వెలిగించి దీపావళి జరుపుకోవడం ద్వారా కోవిడ్-19 మహమ్మారిని ఓడించగలం
ఇక చివరికి 'మిత్రులారా'...
- ఏదైనా తప్పు లేదా అవాంఛనీయ ఘటన జరిగితే మాత్రం అది 'నెహ్రూ చేసిన తప్పు'
కాబట్టి, మనం ఎంత 'అచ్ఛే దిన్'ను చూస్తున్నామో ఇప్పుడు నిర్ణయించుకోండి.