Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మెన్
- బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జమ్మూకాశ్మీర్తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒకే దేశం - ఒకే చట్టం నినాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందేనని పేర్కొన్నారు.