Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బషీర్‌బాగ్‌లో సీబీఐ సోదాలు!
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్‌లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కస్టమ్స్ అండ్ యాంటీ విస్సన్ వింగ్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్‌ను సీబీఐ ట్రాప్ చేసింది. లంచాలు డిమాండ్ చేస్తూ వివిధ జీఎస్టీ పెండింగ్ ఉన్న షాపుల వద్ద బిల్ మెయింటెయిన్ చేయని కంపెనీలతో అక్రమాలకు పాల్పడ్డారని వారిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రత్యేక నిఘా వేసిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.