Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ సర్కిల్-29లో పనిచేస్తున్న మహిళా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్నీ, వేధించడాన్ని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ(సీఐటీయూ) కన్వీనర్ ఎస్వీ.రమ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అతణ్ని తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరారు.