Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రథమ సంవత్సరం పరీక్షలకు బుధవారం 28,585 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటన విడుదల చేశారు.