Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఎస్సార్ఎస్పీ డీబీఎం-38 కెనాల్ ద్వారా వచ్చే నీటి కాల్వలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా వందల ఎకరాల పంట పొలాల్లోకి చేరి పంటనష్టం వాటిల్లుతోంది.ఇది జయశంకర్-భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలోని కెనాల్ దుస్థితి. సంబంధిత అధికారులు తెగిన కాలువలకు మరమ్మతు లు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.