Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జాతీయ సగటును మించి ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయ న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.