Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి :టీజీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్ అనే గరిజిన యువకునిపై పోలీసులు అమానుషంగా దాడిచేశారనీ, ఆ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్నానాయక్,ఆర్ శ్రీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.