Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'జై భీం' సినిమాతో నటుడు సూర్య, అటు రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు సామాజిక వేత్తలతో ప్రసంశలు అందుకుంటున్నారు. ఉద్యమకారులు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'జై భీం' సినిమా యూనిట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆ సినిమాలోని ప్రతి పాత్రను తాను నిజ జీవితంలో చూశానని తెలిపారు.