Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏపీ అసెంబ్లీ ఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఏపీ శాసనసభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదని హితవుపలికారు.