Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న సామర్థ్యాల మదింపు విధానాన్ని ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్)రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యద ర్శి రోనాల్డ్ రోస్‌ను శనివారం హైదరాబాద్‌లో టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశా లలు ప్రారంభించి నెలరోజులు కాకుండానే విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేయాలనుకోవడం సమంజసం కాదని తెలిపారు.