Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
హైదరాబాద్ : హైదరాబాద్లోని తమ ఎల్బీనగర్ బ్రాంచ్ కొత్త ఏటీఎంను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రారంభించింది. దీనిని బ్యాంకు హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్వీఎస్పీ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సర్కిల్ హెడ్ ఎస్.వీ. రామ కృష్ణ, బ్రాంచ్ హెడ్ జీ. వెంకన్న, బ్రాంచ్ సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు హాజరయ్యారు.