Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సినిగేయ రచయిత సిరివెన్నెల అకాల మరణం సాహితీలోకానికి తీరని లోటు అని తెలంగాణ సాహితి సంతాపం తెలిపింది. సినిమాపాటకు సాహిత్యపు విలువలు తీసుకువచ్చిన వ్యక్తి సిరివెన్నెల అని సాహితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె ఆనందాచారి సంతాపం తెలిపారు. వారికి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సిరివెన్నెలకు నివాళి :జూలూరు గౌరీశంకర్
''చీకటిని చీల్చిన వెన్నెల, వెండితెర సిరివెన్నెల, రాగతాళాల వన్నెల వెన్నెల, పాట కోసం పుట్టినోడు, పాటల పాలు తాగి పెరిగినోడు, బతుకంతా పాటైనోడు, సీతారామశాస్త్రి పాటల వేదం, పాట విశ్వరాగం'' అంటూ ఘనంగా నివాళులర్పించారు.