Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ ఠాగూర్ సింగ్ నగరంలో ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తేలియజేశారు.